Header Ads Widget

How to make 4bit Binary counter in Telugu

ఫ్రెండ్స్ ఈ ఆర్టికల్ లో  4bit Binary counter నీ ఎలా చేయాలో తెలుగు లో తెలుసుకొందాము . ఈ 4bit Binary counter యొక్క circuit మరియు code కింద ఉంది . 

బైనరీ నంబర్స్ అంటే ఏమిటి ?

ఈ బైనరీ నంబర్స్ అంటే వాటిలో కేవలము 0 మరియు 1 మాత్రమే ఉంటాయి . వీటిని బైనరీ నంబర్స్ అంటారు . మనం తరచు వాడే నంబర్స్ నీ డెసిమల్ నంబర్స్ అంటాము వ్. ఈ డెసిమల్ నంబర్స్ లో 0,1,2,3,4,5,6,7,8,9 ఉంటాయి వీటితో మొత్తం మనం వాడే నంబర్స్ నీ ఏర్పర్చుకొంటాము . 

ఈ బైనరీ నంబర్స్ నీ ఎక్కడ ఉపయోగిస్తాము ?

బైనరీ నంబర్స్ నీ కంప్యూటర్స్ ,మైక్రో ప్రాసెసర్ మరియు మైక్రో కంట్రోలర్స్  మాత్రమే అర్ధం చేసుకోగలవు . ఈ కంప్యూటర్స్ ,మైక్రో ప్రాసెసర్ మరియు మైక్రో కంట్రోలర్స్ డెసిమల్ నంబర్స్ మరియు మనం ఉపయోగించే ఇంగ్లీష్ లేటర్స్ నీ అర్ధం చేసుకోలేవు.  ఈ డెసిమల్ నంబర్స్  మరియు ఇంగ్లీష్ లేటర్స్ నీ బైనరీ నంబర్స్ లోకి  మార్చుకొని అర్ధం చేసుకొంటాయి . 

2 bit , 3 bit ,4 bit  మరియు 16bit  బైనరీ నంబర్స్ అంటే ఏమిటి  ?

1 bit  బైనరీ నెంబర్ లో  0 కానీ 1 కానీ ఉంటాయి 

2 bit  బైనరీ నెంబర్ ఈ విధము గా ఉంటది . పక్కనే ఆ బైనరీ నెంబర్ కి తగ్గ డెసిమల్ నెంబర్ నీ  = తో చూపడము జరిగింది . 

00 = 0
01 =1
10 =2
11 =3

3 bit  బైనరీ నెంబర్ ఈ విధము గా ఉంటది 

000 = 0
001 =1
010 =2
011 =3
100 =4 
101 =5
110  =6
111 =7

4 bit  బైనరీ నెంబర్ ఈ విధము గా ఉంటది 

0000 =0
0001 =1
0010 =2
0011 =3
0100 =4
0101 =5
0110 =6
0111 =7
1000 =8
1001 =9
1010 =10
1011 =11
1100 =12
1101 =13
1110 =14
1111 = 16

ఇదే  విధముగా  5 బిట్ బైనరీ నెంబర్ లో 00000 నుంచి 11111 వరకు బైనరీ నంబర్స్ ఉంటాయి . 
ఇక్కడ  ఒకటి  గమనించాలి  మనకి  2 బిట్ నెంబర్ లో ఎన్ని నెంబర్ ఉంటాయో మరియు  32 బిట్  లో ఎన్ని నెంబర్స్ ఉంటాయో తెలుసుకోవాలి అంటే  2^ n  ఫార్ములా ఉపయోగపడుతుంది . ఇపుడు నాకు 8బిట్ నెంబర్ లో ఎన్ని నంబర్స్ ఉంటాయో తెలియాలి అంటే  2^ 8 అంటే (2 powe  of 8 అని అర్ధం 2power of  8 =2 x 2 x 2 x 2 x 2 x 2 x 2 x 2 = 256)  256 నంబర్స్ ఉంటాయి కాకాపొతే ఇక్కడ బైనరీ నంబర్స్ లో 0 నుంచి మొదలుపెడతాము కాబట్టి  8బిట్ నెంబర్ లో 0 నుంచి 255 నంబర్లు ఉంటాయి  . ఇక్కడ 8బిట్ నెంబర్ లో  0 అంటే 00000000 మరియు 255 అంటే 11111111 అని అర్ధము ఇది ఫ్రెండ్స్  బైనరీ నంబర్స్ గురించి ఇపుడు   4bit Binary counter ఎలా పనిచేస్తుందో తెలుసుకొందాము . 

 4bit Binary counter ఎలా పనిచేస్తుంది ?

ఇక్కడ  4 బిట్స్ అంటే పైన చేపినటు గా 0000 నుంచి 1111 వరకు ఉంటాయి అంటే  మన డెసిమల్ నంబర్స్ లో 0 నుంచి 15 వరకు . ఈ బైనరీ కౌంటర్ లో 0 వస్తే LED   ఆఫ్ అయ్యేలా  1 వస్తే  LED ఆన్  అయ్యేలా ప్రోగ్రాంరాసాము . 
ఉదాహరణకి  0011 తీసుకోండి ఇక్కడ  మొదటి రెండు LED ఆఫ్ అయ్యి ఉంటాయి తరువాతి రెండు LED ఆన్  అయ్యి ఉంటాయి . 
ఈ బైనరీ కౌంటర్ 0000 నుంచి 1111 వరకు  ఉన్న  బైనరీ నంబర్స్ నీ  చూపిస్తది . 



4bit Binary counter Circuit diagram:



How to make 4bit Binary counter in Telugu



4bit Binary counter code :

int led1=8;
int led2=9;
int led3=10;
int led4=11;
int del=1000;
void setup()
{
pinMode(led1,OUTPUT);
pinMode(led2,OUTPUT);
pinMode(led3,OUTPUT);
pinMode(led4,OUTPUT);

}

void loop() {
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,LOW);
 delay(del);
    
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,HIGH);
 delay(del);
 
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,LOW);
 delay(del);
 
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,HIGH);
 delay(del);
 
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,LOW);
 delay(del);
 
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,HIGH);
 delay(del);
 
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,LOW);
 delay(del);
 
 digitalWrite(led1,LOW);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,HIGH);
 delay(del);
 
 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,LOW);
 delay(del);
 
 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,HIGH);
 delay(del);

 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,LOW);
 delay(del);

 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,LOW);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,HIGH);
 delay(del);

 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,LOW);
 delay(del);

 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,LOW);
 digitalWrite(led4,HIGH);
 delay(del);

 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,LOW);
 delay(del);

 digitalWrite(led1,HIGH);
 digitalWrite(led2,HIGH);
 digitalWrite(led3,HIGH);
 digitalWrite(led4,HIGH);
 delay(del);

}
if you have any doubts regarding to this project, contact me on Instagram or comment on YouTube video. I will help my best.

Post a Comment

0 Comments