ఫ్రెండ్స్ ఇపుడు మనం Arduino FOR loop statement గురించి తెలుసుకోబోతున్నాము . అంతకంటే ముందు ఈ for loop syntax తెలుసుకొందాము.
for loop syntax :
for ( initilization statements ; test expression ; update statements )
{
// statements under for loop;
}
ఇది for loop syntax .ఈ for loop నీ మనం voide loop () { for loop } మధ్యలో రాయాలి అని మనకి తెలుసు . పైన initilization statements ; test expression ; update statements అంటే ఏమిటో ఇపుడు తెలుసుకొందాము . ముందు గా ఒక ఉదాహరణ కి ఒక ప్రోగ్రాం చెదము .
int i ;
int led =4;
int ledblinks = 3;
int del = 1000;
voide steup(){
pinMode( led, OUTPUT);
}
voide loop() {
for ( i=1 ; i <= ledblinks ; i = i+1)
{
digitalWrite(led,HIGH);
delay(del);
digitalWrite(led,LOW);
delay(del);
}
}
ఇక్కడ i=1 ; అనేది initilization statement అంటే ఇక్కడ మనం i వాల్యూ ఎంతో పెట్టుకొంటాము . ఈ i వాల్యూ ఒకసారి మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది .
తరువాత ప్రోగ్రాం test expression లో కి వెళుతుంది అంటే i <= ledblinks ; లో కి వెళ్తుంది ఇక్కడ మనం ledblinks 3 తీసుకోనం i <= ledblinks ; ఈ కండిషన్ TRUE కాబట్టి తరువాత FOR LOOP కింద కండీషన్ కి వెళుతుంది
digitalWrite(led,HIGH);
delay(del);
digitalWrite(led,LOW);
delay(del);
దీనిని ఎగ్జిక్యూట్ చేస్తుంది తరువాత అంటే ఒకసారి LED ON అయ్యి LED OFF అవుతుంది.
తరువాత ప్రోగ్రాం update statements కి వెళ్తుంది అంటే i = i+1 కి వెళుతుంది ఇక్కడ ముందు గా i వాల్యూ 1 కాబట్టి ఇపుడు i = 1+1 అంటే 2 అవుతుంది .
తరువాత మల్లి ప్రోగ్రాం i <= ledblinks ; కి వెళుతుంది ఎపుడు ఐ వాల్యూ 2 కాబట్టి i <= ledblinks ; అంటే 2<=3; కండిషన్ TRUE కాబట్టి మల్లి FOR LOOP కింద కండీషన్ కి వెళుతుంది

ఇలా i వాల్యూ 4 అయ్యే వరకు జరుగుతుంది. i వాల్యూ 4 అయితే i <= ledblinks ; అంటే 4<=3; కండిషన్ FALSE కాబట్టి ఈ FOR ఇంకా ఎగ్జిక్యూట్ అవదు దీని కింద ఏం అయినా లూప్ కానీ స్టేట్మెంట్ కానీ ఇచ్చుకొంటే అవి ఎగ్జిక్యూట్ అవుతాయి . ఈ విధముగా FOR లూప్ పనిచేస్తుంది .
మరిన్ని వివరాల కోసము కింద వీడియో చుడండి .
ఇది ఫ్రెండ్స్ Arduino FOR loop statement in telugu || arduino in telugu . మీకు

Example program Arduino FOR loop statement in telugu :

Arduino IF Statement in telugu గురించి తెలుసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేయండి .. మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ లో తెలపండి
0 Comments