Arduino IF Statement in telugu || understanding if statement in telugu || meworkstelugu
ఫ్రెండ్స్ ఇపుడు మనం IF statement గురించి తెలుసుకొందాము .
మనం arduino లో కొన్ని కండిషన్స్ నీ ఉపయోగిస్తాము అందులో ఒకటి ఈ IF statement. మనం ఈ IF statement నీ voide loop లోపల నే ఉపయోగిస్తాము .
voide loop()
{
if ( condition )
{
statements ;
}
}
పైన చూపించినా విధముగా IF statement. నీ ప్రోగ్రాంలో ఉపయోగించుకొంటాము . voide loop() ఓపెన్ అండ్ క్లోజ్ బ్రాంతసిస్( { ,}) మధ్య లో మాత్రమే ఈ కండీషనల్ statements నీ ఉపయోగిస్తాము .
if ( condition )
{
statements ;
}
ఇక్కడ కండిషన్ (Condition ) లో మనం ఏం అయినా ఒక కండిషన్ ఇష్టము ఈ Condition TRUE లేదా FALSE అయినపుడు కింద statements రాసుకొంటాము అవి ఎలాపనిచేస్తాయో . కింద వీడియో చుస్తే మీకు అర్ధం అవుతుంది .

మీకు ఎటువంటి సందేహాలు ఉన్న కింద కామెంట్ లో తెలపగలరు .
0 Comments